Inheritance

Inheritance


After birth, we are naturally receivers of inheritance.

At present, we are inheritance enjoyers.

Years later, upon death, we become inheritance givers.

Some receive features across generations, some enjoy assets, some gain resilience, and some show traits.


చెక్కిలి చెంపలు, తిప్పే కళ్లు, వంచే ఒళ్లు, తిట్టే తిట్లు.. ఇలా ముందు తరాల వాళ్లవా? అవునో కాదో?

Genes and genetics ఎక్కడికి పోతాయి? కంటికి కనిపించేవి మాత్రమే కాదు...

Blood group నుండి, అందులోని పట్టుదల, మొండితనం, ఆలోచనలు ఎవరివో ఒకరివి మనలో కనిపిస్తూనే ఉంటాయి. మనం గుర్తు చేస్తూనే ఉంటాము, అందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

Keeping memories alive.. is what I say inheritance is.


కొంతమంది ఆస్తులు అప్పజెబుతారు, కొంతమంది అప్పులు..


Newton's laws are an inheritance to us.. పెద్దలు చెప్పిన వాస్తు మనకి Inheritance.

పడవ తయారు చేయడం.. ఆ పడవని ఒదుపుగా నడపడం.. Inheritance..

ముందు తరాల అనుభవమే మనకి Inheritance. 

Knowledge is inheritance..


Edison inventing the bulb is not the only inheritance, his words on how NOT to invent it are also an inheritance to us..

Not just success, but failure as well.. గన్నేరు పప్పు తింటే ప్రమాదమని అది ఎవరో తింటే కానీ తెలియదు మనకి. అది తిన్న వ్యక్తో, జంతువో నేర్పిన పాఠం కూడా Inheritance.


కథలు inheritance, నదులు inheritance.. కొండలు inheritance.. మనతో ఉండే ప్రకృతి inheritance..

పెరిగే కోడి inheritance.. మనం తినే chicken inheritance.. భయం inheritance.. బాధ్యత inheritance..


Inheritance is not just past. It can be present as well, అన్నయ్యకో అక్కకో అమ్మ రెండు దెబ్బలు తగిలిస్తే మనం silent అయిపోయి book తీయడం కూడా Inheritance ఏ!!


Finally భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో సమయంతో పాటు పయనించేదే ఈ Inheritance!

Physical features ముందు తరాల వారికి ఇవ్వకపోయినా పర్లేదు... మనల్ని తిట్టుకోరు.

ఉన్న ఆస్తి పోగొట్టినా బాధపడతారు. తిట్టుకుంటారేమో.. మళ్లీ సంపాదించుకోవచ్చు..

కానీ మనకి మిగిలిన ఈ ఒక్క భూమిని ప్రకృతిని మాత్రం ఇలానే పాడుచేయకుండా, చెడగొట్టకుండా ముందు తరాలకి ఇవ్వడమే మనం ఇచ్చే,మిగిల్చే ఒక గొప్ప Inheritance.


-- VasisTa 🖊️
07/08/2026.. #VW

Comments

Popular Posts