Skip to main content

Posts

Featured

Time Travel

గతంలో ఒక రోజుకి వెళ్లడమా? కాలం తిరిగి రావడమా? కాలం ఎలా తిరిగి వస్తుంది? మనదంతా one-way journey ఏ కదా!! ఈ లైన్ చదివి బుర్రలో ఒక మూల పడేసి, "నీ పని నువ్వు చేసుకో" అన్నట్టు వదిలేశాను. History repeats itself అని ఎప్పుడో విన్నాను. భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ పుడతాయో అంచనా వేయలేనట్టు... రోజు మధ్యలో ఈ ఐడియా తాలూకు ఆలోచనలు మెదడులో seismic waves లా అప్పుడప్పుడు కదిలిస్తున్నాయి. సరే... ఆ రోజుకి వెళ్లాలి? First love? Missed opportunities? చేయకూడని పనులు చేసిన రోజుకి వెళ్లి చేయకుండా ఉండటమా? నాన్నని ఎదిరించడం, అమ్మని ఆ ఒక్కరోజు కసురుకోకుండా ఉండటమా? బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గుర్తుపెట్టుకుని రాసేసి టాప్ ర్యాంక్ కొట్టేయడమా? ఫ్రెండ్‌గాడికి ఆరోజు జరిగిన నష్టం జరగకుండా ఆపడమా? నాన్నతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయించేయడమా? బాధపడిన రోజులు గుర్తులేవు. సంతోషంగా ఉన్న రోజులు కూడా అస్సలు గుర్తులేవు. సరే... ఈరోజు తారీఖు ఎంత? July 15, 2026. సమయం... గడియారం వైపు చూపు తిప్పుతూ సడన్‌గా కళ్లూ మూసేసుకున్నాను. ఇందాక చూస్తే 7:30 అయింది. ఇప్పుడు ఎంత సమయం అయినా నాకు అనవసరం. ఇప్పుడు నా ప్రకారం సమయం 7:30 ఏ!! ముందు మన...

Latest Posts

తాను నేను

Inheritance

విచిత్ర కుటుంబం

At least

వాది

Co - God

Love Triangle - ముక్కోణపు ప్రేమ కథ

కల చూపిన కల - Part 1 - భీమార్జునుడు

ప్రేమించేవాళ్ళు

A Mad man called by fools

బొమ్మాబొరుసు - BommaBorusu

P2 - నాకు తెలిసిన కళ్యాణ్

సత్య & Satya's Dairy - Part1

వశిష్ఠుని కలలు

ఆలస్యం అమృతం అమృతం....